భిన్నత్వం లో ఏకత్వం
ఏకత్వం లో భిన్నత్వం
వెరసి ముంబైనగరం
నేడు ముష్కరుల చేతిలో
భయవిలహై వనుకుతుంది
మృత్యు కరాళ నృత్యపు
కాళ్ళకింద నలుగుతుంది
ఏమయింది నాటి
ఆడంబర ఆనందపు మొంబాయి
చేవచచ్చిన రాజకీయ క్రీడలో
బ్రతుకు చిధ్రమై మృత్యు గీతం పలుకుతోంది
28, నవంబర్ 2008, శుక్రవారం
27, నవంబర్ 2008, గురువారం
కమ్మని కల
ఒక రాత్రి
నిశీది నింగిన నక్షత్రాలు మెరుస్తున్న వేళ
మెరిసే ఓ దివ్యా౦గన భువి చేరింది
సుగంధ పవనాలు విస్తుండగా
గలికేగిరే తన ముంగిరులతో
తన నాట్యం తో నన్నలరించింది
మధుర గానంతో నను మైమరిపింప చేసింది
తన బిగి కౌగిట అలసి సోలసేడి వేళ
అలారం మోతలో కల కరిగి పోయింది.
నిశీది నింగిన నక్షత్రాలు మెరుస్తున్న వేళ
మెరిసే ఓ దివ్యా౦గన భువి చేరింది
సుగంధ పవనాలు విస్తుండగా
గలికేగిరే తన ముంగిరులతో
తన నాట్యం తో నన్నలరించింది
మధుర గానంతో నను మైమరిపింప చేసింది
తన బిగి కౌగిట అలసి సోలసేడి వేళ
అలారం మోతలో కల కరిగి పోయింది.
26, నవంబర్ 2008, బుధవారం
సినిమా vs పుస్తకం
సినిమా
ఓ ఫాస్ట్ ఫుడ్
ఆస్వాధించేలోగా ఆనందం ఆవిరవుతుంది
పుస్తకం
ఓ స్వయంపాకం
వండుకున్నవాడికి వన్దుకున్నన్త.
ఓ ఫాస్ట్ ఫుడ్
ఆస్వాధించేలోగా ఆనందం ఆవిరవుతుంది
పుస్తకం
ఓ స్వయంపాకం
వండుకున్నవాడికి వన్దుకున్నన్త.
మానవీయత
ఈ జగత్తులో
ప్రతిక్షనము విచిత్రమే
ఓ క్షణం ఆనంద డోలికల్లో ఉరేగిస్తుంది
మరోక్షణం విషాద సంద్రం లో ముంచేస్తుంది
ఆయినా ,
జీవితం క్షణ భంగురమే
మరి ఎందుకీ ఆరాటం ?
మనుగడ కోసం పోరాటం ?
మేధస్సుకు పదును పెట్టి
రోదసి లోకడుగుపెట్టి
పరిసరాలపై విజయం
మెథొ పరినితికే నిదర్శనమా ?
ఉగ్రవాదం, అగ్రవాదం
మానవియతను మంటగలుపుతూ ఉంటే
బ్రతుకు నావ చిధ్రమవదా ?
చేపలా ఈది ,
పక్షి లా ఎగిరిన మనిషి
మనిషిలా బ్రతకడం మరిస్తే
ఆభివృద్దేనా ?
మానవత్వం పరిమళించి
మనీశిలా జీవిస్తూ
వసుదైక కుటుంబం అనుకుంటే
సార్థకమవదా జీవనం.
ప్రతిక్షనము విచిత్రమే
ఓ క్షణం ఆనంద డోలికల్లో ఉరేగిస్తుంది
మరోక్షణం విషాద సంద్రం లో ముంచేస్తుంది
ఆయినా ,
జీవితం క్షణ భంగురమే
మరి ఎందుకీ ఆరాటం ?
మనుగడ కోసం పోరాటం ?
మేధస్సుకు పదును పెట్టి
రోదసి లోకడుగుపెట్టి
పరిసరాలపై విజయం
మెథొ పరినితికే నిదర్శనమా ?
ఉగ్రవాదం, అగ్రవాదం
మానవియతను మంటగలుపుతూ ఉంటే
బ్రతుకు నావ చిధ్రమవదా ?
చేపలా ఈది ,
పక్షి లా ఎగిరిన మనిషి
మనిషిలా బ్రతకడం మరిస్తే
ఆభివృద్దేనా ?
మానవత్వం పరిమళించి
మనీశిలా జీవిస్తూ
వసుదైక కుటుంబం అనుకుంటే
సార్థకమవదా జీవనం.
లేబుళ్లు:
కవితలు
premageetham
నీ కోసమే నేనున్నానంటూ గుండె చప్పుడై వినిపించింది
నీ వెంటే నేనున్ననాటు చిరుగాలై తను స్ప్రుశియించింది
ఆలోచనలో జీవం పోసుకు
అనురాగం తన రూపం చేసుకు
ఎదలో తనే కొలువయ్యింది
నవ ప్రేమగితం వినిపించింది
నీ వెంటే నేనున్ననాటు చిరుగాలై తను స్ప్రుశియించింది
ఆలోచనలో జీవం పోసుకు
అనురాగం తన రూపం చేసుకు
ఎదలో తనే కొలువయ్యింది
నవ ప్రేమగితం వినిపించింది
జీవితం
కావ్యాల్లో వర్నిచినట్లుగా
కథల్లో చదివినట్లుగా
జీవితం వడ్డించిన విస్తరి అయితే
అడిగేదేముంది ?
కానీ,
ఓ ఆశ
ఓ ఆశయం
ఓ పోరాటం
వెరసి జీవితం
అందుకే,
మిత్రమా పోరడు
సాధించు
ఆనుబవించు .
_______దిగ్విజయప్రప్తిరస్తు._________
కథల్లో చదివినట్లుగా
జీవితం వడ్డించిన విస్తరి అయితే
అడిగేదేముంది ?
కానీ,
ఓ ఆశ
ఓ ఆశయం
ఓ పోరాటం
వెరసి జీవితం
అందుకే,
మిత్రమా పోరడు
సాధించు
ఆనుబవించు .
_______దిగ్విజయప్రప్తిరస్తు._________
నా గొడవ
నా మదిలో కదాలాడే ఆనుభూతులు మీతో పంచుకోవాలనే ఆలోచనతో ఈ బ్లాగు చేయడం ప్రారంభిస్తున్నాను మీ అభిప్రాయాలూ , విమర్శలు నాకు పంపితే సంతోషం నాకవిత్వం లో తప్పులు సరిదిద్దుకోవడానికి అవి ఉపయోగపడతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)