26, నవంబర్ 2008, బుధవారం

ఓ రాత్రి
కల
కలవరపెట్టింది
కలతనిద్రలో నేనుంటే
కవ్వించి నిద్ర లేపింది
తను కనుమరుగయ్యింది

కామెంట్‌లు లేవు: