గత కాలపు వైభవాలు కథలనే మిగిలినా
గత చరిత్ర ప్రభావాలు కలలానే కరిగినా
కథలెన్ని మారినా
వ్యధ ఎంతా మిగిలనా
కర్తవ్యం విడనాడకు
అస్తమయలేన్ని ఉన్నా
భానుడు పునరుధయించాడ
వెలుగులు పంచడా.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా మదిలో కదలాడే ఆనుభూతుల వెల్లువ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి