26, నవంబర్ 2008, బుధవారం

పరిగెత్తే హరణిలా
ప్రవహించే వాహినిలా
నువ్ నా కళ్ళముందు కదలాడితే
ఈ నా అనుభూతుల వెల్లువ
నా అపరాధం కాదు సుమా !

2 కామెంట్‌లు:

Santosh. చెప్పారు...

bagundi ra chala bagaa wrastunnav..ide continue chey.. all the best..santosh rangula

Unknown చెప్పారు...

I never knew u had this talent too!!
Gud show buddy!!![:)]